డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ, నగరి పాటి చంగయ్య, గడ్డం శ్రీనివాసులు, మనీ, మహేష్, సుబ్బరాయుడు, ధనుష్, శేఖర్, చిన్న, ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో సత్కరించి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆయన దేశానికి రాజ్యాంగం రచించి మహానుభావుడు ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు ఏ వ్యక్తి మర్చిపోలేని మరిచిపోని రాజ్యాంగం సృష్టించిన గొప్ప మేధావి ఆయన వర్ధంతి మేము జరుపుకోవటం మాకు దేవుడిచ్చిన వరమని కొన్ని ఆడారు.


