పున్నమి, నవంబర్ 12 తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికే అందలం దక్కుతుందని మరో మారు రుజువు చేసిన ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి, గత ఎన్నికల్లో పార్టీ గెలుపు, కోరకు విశ్రాంతి లేకుండా కష్టపడినా ఉండేల గురువారెడ్డి కి దుత్తలూరు మండల కన్వినర్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు.పార్టీ సిద్ధంతలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమలను ఆకుంటీత దీక్ష తో పూర్తిచేసే నైజం కలిగి వ్యక్తి ఉండేల గురువారెడ్డి, ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతు టీడీపీ పార్టీ ని బలపరచడంలో గురువారెడ్డి పాత్ర ఆత్యంత ముఖ్యమైనదని గురువారెడ్డి వంటి నిబద్దత కలిగిన నాయకులను, వారి సేవ కార్యక్రమలను గుర్తించి మండల కన్వినర్ గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందన్నారు. అనంతరం గురువారెడ్డి మాట్లాడుతు శాసన సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి ప్రజా సేవలో ఎల్లపుడు ముందుంటనని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తనను నమ్మి దుత్తలూరు కన్వినర్ గా నియమించిన ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దుత్తలూరు మండల కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉండేల గురువారెడ్డి కి అభినందనాలు తెలియజేసారు.

టీడీపీ దుత్తలూరు మండల కన్వినర్ గా ఉండేల…