Friday, 13 March 2026
  • Home  
  • టిటిడి బోర్డు సబ్యునికి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నాయకులు కోట చంద్రశేఖర్
- తిరుపతి

టిటిడి బోర్డు సబ్యునికి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నాయకులు కోట చంద్రశేఖర్

శ్రీకాళహస్తి నియోజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆధ్వర్యంలో నిర్వహించి టిటిది బోర్డు సబ్యులు శాంతారాంను తిరుమల పద్మావతి అతిధి గృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వినుకొండ ధనంజయ, వినుకొండ ఆనంద్,డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.