కోడూరు టౌన్ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు ,రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర. రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి నంద బాల ,ఎస్ రాజగోపాల్. పుష్పలత ఆంజనేయులు. బండారు మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు. కే ప్రసాద్ కే శంకరయ్య.ఈ చైతన్య. పి సుబ్బరాయుడు. లక్ష్మయ్య సాయి, పురుషోత్తం మొదలగువారు నివాళులర్పించారు.

జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు