ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రుల పర్యటన.
ఈ నెల 29, 30 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన.
వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన.
ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన.
ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన.
ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన.
వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన.
జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు.
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రుల పర్యటన. ఈ నెల 29, 30 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన. వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన. ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన. వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన.

