Wednesday, 30 July 2025
  • Home  
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము
- Featured - Uncategorized

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము

  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారిని జిల్లా కార్యాలయం నందు సేవలందిస్తున్న మహిళ అధికారులు ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ కమల్ కిరణ్ గౌరవ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా నిజాయితీ కలిగిన మంచి అధికారిణిని డాక్టర్ సుజాత గారిని మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ఎపి హంస అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారి చేతుల మీదుగా ఆఫీసు నందు సేవలందిస్తున్న మహిళా అధికారులు మహిళా ఉద్యోగులు అందర్నీ ఘనంగా సత్కరించి గుర్తింపు పొందిన సంఘముగా ఏపీ హంస ఓక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో మహిళా అధికారులు ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు ఏపీ హంస అసోసియేషన్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి కనక రత్నం, డిపిఎమ్ఓ డాక్టర్ రమేష్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, ఎన్ఆర్సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరాముడు,జిల్లా ఎపిడిమిక్ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్, రిటైర్డ్ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఏపీ హంస జిల్లా ట్రెజరర్ మజార్, గౌరవ సలహాదారులు అరవ పరిమళ, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు మురళి, నాగరాజు, జిల్లా మహిళా వింగ్ సెక్రటరీ సుకన్య, ఇందుకూరు పేట తాలూకా ప్రెసిడెంట్ అరుణ రాణి, జిల్లా నాయకులు జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారిని జిల్లా కార్యాలయం నందు సేవలందిస్తున్న మహిళ అధికారులు ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ కమల్ కిరణ్ గౌరవ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా నిజాయితీ కలిగిన మంచి అధికారిణిని డాక్టర్ సుజాత గారిని మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ఎపి హంస అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారి చేతుల మీదుగా ఆఫీసు నందు సేవలందిస్తున్న మహిళా అధికారులు మహిళా ఉద్యోగులు అందర్నీ ఘనంగా సత్కరించి గుర్తింపు పొందిన సంఘముగా ఏపీ హంస ఓక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో మహిళా అధికారులు ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు ఏపీ హంస అసోసియేషన్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి కనక రత్నం, డిపిఎమ్ఓ డాక్టర్ రమేష్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, ఎన్ఆర్సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరాముడు,జిల్లా ఎపిడిమిక్ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్, రిటైర్డ్ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఏపీ హంస జిల్లా ట్రెజరర్ మజార్, గౌరవ సలహాదారులు అరవ పరిమళ, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు మురళి, నాగరాజు, జిల్లా మహిళా వింగ్ సెక్రటరీ సుకన్య, ఇందుకూరు పేట తాలూకా ప్రెసిడెంట్ అరుణ రాణి, జిల్లా నాయకులు జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.