Tuesday, 31 March 2026
  • Home  
  • జిఎస్టి (GST) సవరణలపై ర్యాలీ
- తిరుపతి

జిఎస్టి (GST) సవరణలపై ర్యాలీ

శ్రీకాళహస్తి పట్టణం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చే నూతనంగా అమలు చేసిన జీఎస్టీ స్లాబులపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన పెంచుటకు మరియు సామాన్య ప్రజలకు రోజు నిత్య వసర కొనుగోలు వస్తువులపై భారీగా జీఎస్టీ పన్నులను తగ్గించిన నరేంద్ర మోడీ మరియు శ్రీమతి నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలుపుతూ,స్థానిక బేరివారి మండపం వద్ద ర్యాలీ నిర్వచించడం జరిగింది.

శ్రీకాళహస్తి పట్టణం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో
భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చే నూతనంగా అమలు చేసిన జీఎస్టీ స్లాబులపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన పెంచుటకు మరియు సామాన్య ప్రజలకు రోజు నిత్య వసర కొనుగోలు వస్తువులపై భారీగా జీఎస్టీ పన్నులను తగ్గించిన నరేంద్ర మోడీ మరియు శ్రీమతి
నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలుపుతూ,స్థానిక బేరివారి మండపం వద్ద ర్యాలీ నిర్వచించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.