Sunday, 29 March 2026
  • Home  
  • జల దిగ్బoబందనంలో ఊట్కూర్ గ్రామప్రజలు
- తెలంగాణ

జల దిగ్బoబందనంలో ఊట్కూర్ గ్రామప్రజలు

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం వల్ల ఊట్కూర్ గ్రామప్రజలు ఊరినుండి భైటకు వెళ్ళుటకు వీలులేకుండా ఊట్కూర్ నుండి పావురాళ్ళగూడెం మధ్యన, ఊట్కూర్ నుండి బండమీదిగూడెం మధ్యన, అలాగే సవుళ్లగూడెం మధ్యన వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. కావున గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద తగ్గిన తర్వాత ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం వల్ల ఊట్కూర్ గ్రామప్రజలు ఊరినుండి భైటకు వెళ్ళుటకు వీలులేకుండా ఊట్కూర్ నుండి పావురాళ్ళగూడెం మధ్యన,
ఊట్కూర్ నుండి బండమీదిగూడెం మధ్యన, అలాగే సవుళ్లగూడెం మధ్యన వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది.
కావున గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద తగ్గిన తర్వాత ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.