నెల్లూరు రూరల్ 30వ డివిజన్ మల్లయ్యగుంటలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సభ్యత్వం కేవలం నమోదు మాత్రమే కాకుండా జనసేన కుటుంబానికి భరోసా కల్పించే కార్యక్రమమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీలో చేరాలని ఆషిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగరత్నం యాదవ్, ఇందిర, వరలక్ష్మి, షాకీర్, నరసింహ, పోలయ్య, హరీష్, జితేంద్రతో పాటు పలువురు జనసైనికులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. చిన్నా_జనసేన_నెల్లూరు

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు