పున్నమి ప్రతినిధి:
జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. MPTC, ZPTC ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

- E-పేపర్
జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం
పున్నమి ప్రతినిధి: జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. MPTC, ZPTC ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

