దేశవ్యాప్తంగా జనగణన ప్రీ-టెస్ట్‌కు సంబంధించి భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌కు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర గెజిట్ విడుదల చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నవంబర్ 10 నుంచి 30 వరకు గృహాల లెక్కింపు, గృహ గణన కార్యక్రమం జరగనుంది. అదనంగా నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు (Self Enumeration) సౌకర్యం కూడా కల్పించారు. ఈ ప్రీ-టెస్ట్ ద్వారా రాబోయే జనగణన ప్రక్రియకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు పరిశీలించనున్నారు.

జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం – నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు ప్రారంభం