Monday, 8 December 2025
  • Home  
  • జగనన్నను మళ్లీ సీఎం ని చేయడమే మన కర్తవ్యం -మాజీ మంత్రి ముద్రగడ .
- తూర్పు గోదావరి

జగనన్నను మళ్లీ సీఎం ని చేయడమే మన కర్తవ్యం -మాజీ మంత్రి ముద్రగడ .

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడగిరి బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు మాజీ సీఎం జగనన్నను మళ్ళీ సీఎం గా చేయడమే మన అందరి కర్తవ్యమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో ముద్రగడ కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశ రావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ, ఎంపిపి దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారని, వైద్య నివేదికలన్నీ పరీక్షించడం జరిగిందని డాక్టర్ గూడూరి అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చాలా ఆనందాన్నిచ్చిందని డాక్టర్ గూడూరి అన్నారు. శనివారంశనివారం కిర్లంపూడి లో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు , తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ ఇంచార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు ,తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, వైఎస్సార్సీపీ సెంట్రల్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్స్ ఫోరం కార్యదర్శిన బండి అబ్బులు, కొవ్వూరు టౌన్ అధ్యక్షులు చిట్టూరి అన్నవరం, కొవ్వూరు మండల అధ్యక్షులు వెంపాటి సురేష్, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రెటరీ సుంకర సత్యనారాయణ, రాజమండ్రి మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, వాకచర్ల కృష్ణ, నాయకులు సత్యనారాయణ రెడ్డి, సుంకర అంజిబాబు, వంకాయల సత్తిబాబు, పెదిరెడ్ల శ్రీను, కే ప్రసాద్, రాష్ట్ర మైనారిటీ వింగ్ సెక్రెటరీ అమానుల్లా బేక్ పట్టిసీమ ప్రెసిడెంట్ మైగాపుల దుర్గాప్రసాద్, కొవ్వూరు మాజీ ఏఎంసీ డైరెక్టర్ సుంకర రంగబాబు, తాళ్లపూడి మండలం కాపు సంఘం అధ్యక్షులు నామా ప్రకాశం తదితరులు ఉన్నారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడగిరి బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు
మాజీ సీఎం జగనన్నను మళ్ళీ సీఎం గా చేయడమే మన అందరి కర్తవ్యమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో ముద్రగడ కాసేపు ముచ్చటించారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశ రావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ, ఎంపిపి దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారని, వైద్య నివేదికలన్నీ పరీక్షించడం జరిగిందని డాక్టర్ గూడూరి అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చాలా ఆనందాన్నిచ్చిందని డాక్టర్ గూడూరి అన్నారు.
శనివారంశనివారం కిర్లంపూడి లో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు , తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ ఇంచార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు ,తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, వైఎస్సార్సీపీ సెంట్రల్
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్స్ ఫోరం కార్యదర్శిన బండి అబ్బులు, కొవ్వూరు టౌన్ అధ్యక్షులు చిట్టూరి అన్నవరం, కొవ్వూరు మండల అధ్యక్షులు వెంపాటి సురేష్, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రెటరీ సుంకర సత్యనారాయణ, రాజమండ్రి మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, వాకచర్ల కృష్ణ, నాయకులు సత్యనారాయణ రెడ్డి, సుంకర అంజిబాబు, వంకాయల సత్తిబాబు, పెదిరెడ్ల శ్రీను, కే ప్రసాద్, రాష్ట్ర మైనారిటీ వింగ్ సెక్రెటరీ అమానుల్లా బేక్ పట్టిసీమ ప్రెసిడెంట్ మైగాపుల దుర్గాప్రసాద్, కొవ్వూరు మాజీ ఏఎంసీ డైరెక్టర్ సుంకర రంగబాబు, తాళ్లపూడి మండలం కాపు సంఘం అధ్యక్షులు నామా ప్రకాశం తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.