Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

చేజర్ల: ముస్లిం మత పెద్ద గౌస్ బాషా కన్నుమూత

Punnami Newsroom Published:
చేజర్ల: ముస్లిం మత పెద్ద గౌస్ బాషా కన్నుమూత

Story highlights

  • చేజర్ల: మండలంలోని ఆదురుపల్లికి చెందిన ముస్లిం మత పెద్ద గౌస్ బాషా సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
  • ముస్లిం పిల్లల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించడంతో పాటు మసీదుల నిర్మాణానికి ఆయన విశేషంగా కృషి చేశారు.
  • పలుమార్లు పవిత్ర మక్కా యాత్ర చేసిన ఆయన మండలంలో మత గురువుగా సేవలందించారు.

చేజర్ల: మండలంలోని ఆదురుపల్లికి చెందిన ముస్లిం మత పెద్ద గౌస్ బాషా సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ముస్లిం పిల్లల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించడంతో పాటు మసీదుల నిర్మాణానికి ఆయన విశేషంగా కృషి చేశారు. పలుమార్లు పవిత్ర మక్కా యాత్ర చేసిన ఆయన మండలంలో మత గురువుగా సేవలందించారు. వివిధ ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. గౌస్ బాషా మృతి వార్తతో ముస్లిం సమాజంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల పలువురు స్థానికులు, మత పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *