చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ తెలిపారు. ఈనెల 19 నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో క్యాంపులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాల్లో, 22 నుంచి 23 వరకు పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28 నుంచి 29 వరకు పాతపాడు, వావిలేరు సచివాలయాలలో నిర్వహించనున్నారు. 0–6 సంవత్సరాల పిల్లలకు నూతన ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ అప్డేట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. మండల వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు.. ఎంపీడీవో అమర్
చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ తెలిపారు. ఈనెల 19 నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో క్యాంపులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాల్లో, 22 నుంచి 23 వరకు పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28 నుంచి 29 వరకు పాతపాడు, వావిలేరు సచివాలయాలలో నిర్వహించనున్నారు. 0–6 సంవత్సరాల పిల్లలకు నూతన ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ అప్డేట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. మండల వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

