ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి)
భారత మాజీ ప్రధాని రాజీ గాంధీ యొక్క జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేల కొండపల్లి మండలం లో గాంధీ పదం మండల కన్వీనర్ రెడ్డిమళ్ళబాబు రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో వంగవీటి నాగేష్ శ్వారావు, బొడ్డు బొందయ్యా, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు భీమా, మామిడి వెంకన్నా రాయపూడి నవీన్, జెర్రి పోతుల అంజనీ, గుడి బోయిన వెంకటేశ్వర్లు, జెర్రి పోతుల సత్య నారాయణ, కొండా ఉపేందర్, గుండా బ్రహ్మం, నాగి రెడ్డి, గోపి, ఉపేందర్, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


