



పున్నమి ప్రతినిధి నవంబర్ 8 అక్బర్ పేట భూంపల్లి
అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
299500/-రూపాయల చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం.
దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్.
జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్.
అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 299500/-రూపాయలు పంపిణీ చేసిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఈ సందర్భంగా వారు తెలిపారు. గ్రామాల వారిగా లబ్ధిదారుల వివరాలు వేల్పుల నాగవ్వ తాళ్లపల్లి 25000/-, బండారి స్వామి గౌడ్ పోతారెడ్డి పేట 46000/-,పంజ లక్ష్మి బేగంపేట్ 13000/-, ఎర్రబాగిని ఎల్లం చౌదర్పల్లి 22500/-, శేరి బిక్షపతి రుద్రారం 30500/-, బెంజిరం విజయ భూంపల్లి 15000/-తొంట యాదగిరి మోతే 60000/-, బైండ్ల మధు మోతే 60000/-, గుంటి నర్సింలు మోతే 17000/-, మడ్డి కుమార్ మోతే 10500/-అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గుండా శంకర్, మాజీ ఎంపిటిసిలు పాతూరి శ్రీనివాస్ గౌడ్, మండల నర్సింలు, కూడా వెళ్లి దేవస్థానం డైరెక్టర్లు వెలుపుల యాదగిరి ముదిరాజ్, పుద్దోజి ప్రభాకర్ చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఎర్రోళ్ల స్వప్న బాలు, బండారి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, దుబ్బాక సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిపల్లి నరసింహారెడ్డి, పోతారం రాజు, భీం రావ్, ఉత్తం నరేష్, జీడిపల్లి రమేష్, బోయిని పరశురాములు, మారి దుబ్బరాజు, కుమార్, సత్య గౌడ్, రాజు, ఎదురు బాలరాజు, పంజా మహేందర్, పంజా నరేష్, మిద్దె ఎల్లా గౌడ్, జనగామ పరుశరాములు, తిప్పనిపోయిన స్వామి, తిప్పనిపోయిన విజయ, కొండ్ర కనకయ్య పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

