పున్నమి అక్టోబర్ 28 రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది226వారం
పూలమాలము ఇప్పిచ్చినవారు వెంకన్న డ్రైవర్ కుమార్ ఎండి మొయినుద్దీన్ మరియు జీవన్ శ్రామిక్, సుద్దాల సురేష్, గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 226వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్
పున్నమి అక్టోబర్ 28 రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది226వారం పూలమాలము ఇప్పిచ్చినవారు వెంకన్న డ్రైవర్ కుమార్ ఎండి మొయినుద్దీన్ మరియు జీవన్ శ్రామిక్, సుద్దాల సురేష్, గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

