భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కళాశాలలో పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం అసువులు బాసిన నేతల గురించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది
Uploaded Video:


