నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూపు 2 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వల్లాల గ్రామానికి చెందిన జాల భిక్షం,భద్రమ్మ గార్ల కూతురు అయిన జాల రజిత మండల పరిషత్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడంతో వల్లాల గ్రామ ప్రజలు, ఉద్యోగ మిత్రులు, విద్యావంతులు, ఎక్కువగా హాజరై ఆమె ను, వారి తల్లిదండ్రులను, భర్త సైదులును సన్మానించడం జరిగింది.


