గ్రీన్ వుడ్ రెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పంతంగాని నరసింహ ప్రసాద్.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 31 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు మండల పరిధిలోని, నూతన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు 19 నరసింహ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా పంతం గాని, బానిశెట్టి హరి రాయల్ ఆహ్వానం మేరకు విచ్చేసిన పంటంగానే నరసింహ ప్రసాద్ బాలిశెట్టి హరి రాయల్ సత్కరించి వ్యాపారంలో అభివృద్ధి సాధించి పర్యాటకుల మన్ననాడు పొందాలని కోరారు. స్థానిక యువకులకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యాటకల దృష్టిని ఆకరించే ఆకర్షించేలా అన్ని రంగులతో మంచి నాణ్యత ప్రమాణాలతో హోటల్ నడుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన పంతంగాని నరసింహ ప్రసాద్ కు, బాలిశెట్టి హరి రాయల్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పోతురాజు నవీన్, ముత్యాల కిషోర్,నాగోలు అమర్నాథ్ ఇతర టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


