పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.410 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌టైడ్ గ్రాంట్‌గా రూ.365 కోట్లు, అదనపు నిధులుగా మరో రూ.45 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు గ్రామీణ అభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల బలోపేతానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

గ్రామీణ స్థానిక సంస్థలకు ఊరట – 15వ ఆర్థిక సంఘం నిధులుగా రూ.410 కోట్లు విడుదల