Thursday, 12 February 2026
  • Home  
  • గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం- కున్సి గ్రామంలో క్రికెట్ కిట్ పంపిణీ
- నారాయణపేట

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం- కున్సి గ్రామంలో క్రికెట్ కిట్ పంపిణీ

నారాయణ పేట జిల్లా, కృష్ణ మండలం , కున్సి గ్రామంలో యువకులకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల ద్వారా యువత శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలని గ్రామ స్థాయి మండల, జిల్లా స్థాయిలో మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదగాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే నారాయణ, బి శరణ్ , ఎన్ శ్రీనివాసులు, ఎస్ నారాయణ, జి శరత్, కే మల్లేష్ ,పి రామచంద్ర, బి అశోక్, కే మహాదేవప్ప, ఈ రాజు, ఏ మహదేవ్, బి, వెంకటేష్, కె,సంజీవ్, ఈ కాసింగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

నారాయణ పేట జిల్లా, కృష్ణ మండలం , కున్సి గ్రామంలో యువకులకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
క్రీడల ద్వారా యువత శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలని గ్రామ స్థాయి మండల, జిల్లా స్థాయిలో మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదగాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే నారాయణ, బి శరణ్ , ఎన్ శ్రీనివాసులు, ఎస్ నారాయణ, జి శరత్, కే మల్లేష్ ,పి రామచంద్ర, బి అశోక్, కే మహాదేవప్ప, ఈ రాజు, ఏ మహదేవ్, బి, వెంకటేష్, కె,సంజీవ్, ఈ కాసింగౌడ్
మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.