పోతుగల్ గ్రామ సర్పంచ్ గారైన పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గారు ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి సమస్యలు మౌలిక వసతుల అవసరాలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ తాగునీటి సౌకర్యాలు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ని కోరారు దీనిపైన స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు