Saturday, 28 March 2026
  • Home  
  • గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం!
- కడప

గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం!

గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం! ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామములో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. AMC అధ్యక్షురాలు వద్ది సురేఖ, కార్యదర్శి రత్నరాజు మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది మూగ జీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.

గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం!

ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామములో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. AMC అధ్యక్షురాలు వద్ది సురేఖ, కార్యదర్శి రత్నరాజు మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది మూగ జీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.