ముస్తాబాద్ ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 22 తేదీన మధ్య రాత్రి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ట్రాలీ ఆటో టక్కరి కొట్టగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలుతో .సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించినాడు. టక్కరిచ్చిన ట్రాలీ ఆటో ముందు అద్దం కు నరేష్ అనే పేరు కలదు. ఇట్టి ఆటోలు ఎవరైనా గుర్తించినట్లయితే ఈ కింది నెంబర్కు సమాచారం అందించగలరని మనవి.
8712656371. ముస్తాబాద్ పోలీస్.

గూడెం శివారులో సైకిల్ పై వస్తున్న వ్యక్తిని అక్కర కొట్టిన ట్రాలీ ఆటో.
ముస్తాబాద్ ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 22 తేదీన మధ్య రాత్రి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ట్రాలీ ఆటో టక్కరి కొట్టగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలుతో .సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించినాడు. టక్కరిచ్చిన ట్రాలీ ఆటో ముందు అద్దం కు నరేష్ అనే పేరు కలదు. ఇట్టి ఆటోలు ఎవరైనా గుర్తించినట్లయితే ఈ కింది నెంబర్కు సమాచారం అందించగలరని మనవి. 8712656371. ముస్తాబాద్ పోలీస్.

