గద్వాల్ :ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్ లో చిన్న తాండ్రపాడు చిన్నోడు ఫస్ట్
గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన కుర్వ హరికృష్ణ ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్టంలో జరిగాయి. 42 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ లో పాలొగొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయి లో మొదటి స్థానంలో నిలిచాడు. మారుమూల గ్రామం నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానం రావడం గర్వంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు


