*గద్వాల జిల్లాలో ఇంకేవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పేరు చెప్పుకుంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి
* కాంగ్రెస్ పార్టీలో *వెనుపోటు రాజకీయాలు* చేస్తే సహించం
*
* తప్పుడు ప్రచారాలు చేయొద్దు
* పాత కాంగ్రెస్… కొత్త కాంగ్రెస్ అనేది ఉండదు *అందరికి ఒకటే కాంగ్రెస్ పార్టీ*
*
* భీఫామ్స్ ఇచ్చేది *కాంగ్రెస్ పార్టీ DCC మాత్రమే*..
*
* ఎవ్వరు ఇంట్లో వాళ్లు కూర్చొని రాజకీయాలు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ను,*వాడుకొని వదిలేస్తాము అంటే, పార్టీ కి* అన్ని విషయాలు తెలియచేస్తాము
*
* అయిదవ *తారీఖు నుంచి ప్రతి ఊర్లో* పర్యటిస్తాం.
*
* ఎప్పుడూ, నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ, *పార్టీ అభివృద్ధి కి కృషి* చేస్తాను.
*
* కాంగ్రెస్ పార్టీ *కార్యకర్తలందరిని* ఆహ్వానిస్తున్నాం
*
* కాంగ్రెస్ కార్యకర్తలు అందరు *కలిసికట్టుగా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా* పాల్గొన్నాలి అని జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు


