ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @
లోకేష్ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.
మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.
గణేష్ ఉత్సవ కమిటీల విజ్ఞప్తితో లోకేష్ చొరవ తీసుకోవటం తో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది


