రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ప్రముఖ హోలీ క్రాస్ కెథడ్రల్ (పెద్ద చర్చి) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని చర్చి ప్రతినిధులు మంగళవారం మంత్రి గారి నంద్యాల క్యాంపు కార్యాలయం నందు ఆయనను కలిసిన డియోసెస్ ప్రతినిధి బృందం, క్రిస్మస్ వేడుకలతో పాటు నంద్యాల డియోసెస్ బిషప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐ డియోసెస్ సెక్రెటరీ ప్రభుదాస్, అసిస్టెంట్ సెక్రెటరీ స్టీఫెన్, పాస్టర్ రెవరెండ్ కొత్త మాసి జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ తో పాటు పలువురు పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం