Thursday, 12 February 2026
  • Home  
  • కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కాదురైన మాజీ ఎమ్మెల్యే
- E-పేపర్

కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కాదురైన మాజీ ఎమ్మెల్యే

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు: ఈరోజు సాయంత్రం రాజ్ కన్వెన్షన్ నందు ఉర్లగట్టుకోడు సర్పంచ్ కోటగుండ్ల గోపి గారి కుమార్తె కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, సర్పంచ్ రామకృష్ణ, హరికృష్ణ రెడ్డి,సుబ్రహ్మణ్యం రాజు,వైయస్సార్ సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,ఎంపీటీసీలు మహేష్ రెడ్డి,జనార్ధన రాజు, బండారు మల్లికార్జున, పుష్పలత,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఓబుల్ రెడ్డి,సిద్దు రాయల్,సిద్దయ్య,రమణ రెడ్డి,అరుణమ్మ, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు: ఈరోజు సాయంత్రం రాజ్ కన్వెన్షన్ నందు ఉర్లగట్టుకోడు సర్పంచ్ కోటగుండ్ల గోపి గారి కుమార్తె కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, సర్పంచ్ రామకృష్ణ, హరికృష్ణ రెడ్డి,సుబ్రహ్మణ్యం రాజు,వైయస్సార్ సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,ఎంపీటీసీలు మహేష్ రెడ్డి,జనార్ధన రాజు, బండారు మల్లికార్జున, పుష్పలత,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఓబుల్ రెడ్డి,సిద్దు రాయల్,సిద్దయ్య,రమణ రెడ్డి,అరుణమ్మ, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.