ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).
మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద కారు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెంకటాచల మండలం అనుపల్లిపాడు గ్రామానికి చెందిన గుండుబోయిన హరికృష్ణ (35). కొండూరు సత్రంలోని రొయ్యల ఫ్యాక్టరీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. పనినిమిత్తం కాగితాలపూర్ రోడ్డులో వెళ్లి నెల్లూరు వైపు వెళ్తుండగా, చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో మృతి చెందాడు. హరికృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొండూరు సత్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ద్విచక్ర వాహనదారుడు మృతి.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద కారు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెంకటాచల మండలం అనుపల్లిపాడు గ్రామానికి చెందిన గుండుబోయిన హరికృష్ణ (35). కొండూరు సత్రంలోని రొయ్యల ఫ్యాక్టరీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. పనినిమిత్తం కాగితాలపూర్ రోడ్డులో వెళ్లి నెల్లూరు వైపు వెళ్తుండగా, చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో మృతి చెందాడు. హరికృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

