*కూటమికి భయం మొదలైంది : జీ వి వి ఎస్ కమలాకర్*
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత విధించడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నీరసనలకు పిలుపునివ్వడం, తొలి నిరసన అనంతపురం జిల్లా, బండ్లపల్లిలో నిర్వహిస్తుండడంతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైందని, మరి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అందుకే రాష్ట్ర వ్యాప్తంగా MGNREGA పై ప్రజల్లో అవగాహన యాత్రకు అంటూ బయలుదేరుతున్నారని, ఎన్ని యాత్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అనంతపురం సభ తరువాత బీజేపీతో పాటు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనని కూడ ప్రజలు తిప్పి కొడతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ వి వి ఎస్ కమలాకర్ విమర్శించారు.

కూటమికి భయం మొదలైంది : జీ వి వి ఎస్ కమలాకర్*
*కూటమికి భయం మొదలైంది : జీ వి వి ఎస్ కమలాకర్* *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత విధించడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నీరసనలకు పిలుపునివ్వడం, తొలి నిరసన అనంతపురం జిల్లా, బండ్లపల్లిలో నిర్వహిస్తుండడంతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైందని, మరి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అందుకే రాష్ట్ర వ్యాప్తంగా MGNREGA పై ప్రజల్లో అవగాహన యాత్రకు అంటూ బయలుదేరుతున్నారని, ఎన్ని యాత్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అనంతపురం సభ తరువాత బీజేపీతో పాటు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనని కూడ ప్రజలు తిప్పి కొడతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ వి వి ఎస్ కమలాకర్ విమర్శించారు.

