బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప
జనం న్యూస్ ఆగస్టు 08 ప్రతినిధి దూపం అంజనేయలు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు లేకపోతే మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండలని,
రాష్ట్ర ప్రజలకు, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప బి జె హెచ్ పి ఎస్ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి, చేశారు రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాలని వర్షంలో తడవకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


