కాల మాన పరిస్తులకు దర్పణం నాటకం
– పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: నాటకాలు కాల మాన పరిస్తులకు దర్పణం పడతాయని ఆదరించి ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్ లో డా. శంఖ బ్రత బాగ్చి రసజ్ఞ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి 4 రోజుల పాటు జరిగే బహు భాషా నాటకోత్సవాలు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ నాటకాలు సమాజ పరిస్తులకు దర్పణంగా నిలుస్తాయన్నారు. వీటిని ఆదరించి ప్రోత్సహిస్తే తరాలు మారినా సమాజ ఘటనలు ప్రతి ఫలింప జేస్తాయన్నారు. నిర్వాహక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ రావు మాట్లాడుతూ కళాభారతి లో జరిగే నాటకోసవాలు ప్రవేశం ఉచితం అన్నారు. ఈ బహు భాషా నాటకోత్సవాలు ను ఆదరించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో హేమ వెంకటేశ్వరి కూడా పాల్గొన్నారు.

కాల మాన పరిస్తులకు దర్పణం నాటకం – పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి
కాల మాన పరిస్తులకు దర్పణం నాటకం – పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: నాటకాలు కాల మాన పరిస్తులకు దర్పణం పడతాయని ఆదరించి ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్ లో డా. శంఖ బ్రత బాగ్చి రసజ్ఞ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి 4 రోజుల పాటు జరిగే బహు భాషా నాటకోత్సవాలు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ నాటకాలు సమాజ పరిస్తులకు దర్పణంగా నిలుస్తాయన్నారు. వీటిని ఆదరించి ప్రోత్సహిస్తే తరాలు మారినా సమాజ ఘటనలు ప్రతి ఫలింప జేస్తాయన్నారు. నిర్వాహక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ రావు మాట్లాడుతూ కళాభారతి లో జరిగే నాటకోసవాలు ప్రవేశం ఉచితం అన్నారు. ఈ బహు భాషా నాటకోత్సవాలు ను ఆదరించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో హేమ వెంకటేశ్వరి కూడా పాల్గొన్నారు.

