Wednesday, 25 March 2026
  • Home  
  • కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు
- పల్నాడు

కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు

ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన.. మరోవైపు ఆఫీసు నిబంధనలు. వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా.. ఆ కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు. ఇంటి నుంచి పని చేస్తా అని వేడుకున్నా.. ఆఫీసుకి రావాల్సిందే అని హుకూం జారీ చేసింది. ఆ మొండితనమే చివరకు ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనకు.. మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ దిగ్గజ సంస్థకు బుద్ధి చెబుతూ.. కోర్టు ఇప్పుడు అక్షరాలా రూ.210 కోట్ల పరిహారంతో తీర్పు ఇచ్చింది.

ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన..

మరోవైపు ఆఫీసు నిబంధనలు. వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా..

ఆ కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు.

ఇంటి నుంచి పని చేస్తా అని వేడుకున్నా.. ఆఫీసుకి రావాల్సిందే అని హుకూం జారీ చేసింది.

ఆ మొండితనమే చివరకు ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది.

బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనకు.. మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ దిగ్గజ సంస్థకు బుద్ధి చెబుతూ.. కోర్టు ఇప్పుడు అక్షరాలా రూ.210 కోట్ల పరిహారంతో తీర్పు ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.