Sunday, 29 March 2026
  • Home  
  • కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:
- ఖమ్మం

కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:

పున్నమి ప్రతి నిధి: ఖమ్మం కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు. కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.

పున్నమి ప్రతి నిధి:
ఖమ్మం

కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు.
కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.