నెల్లూరు — పున్నమి ప్రతినిధి
Car Zone Ultra Care & Detailers లో కార్లకు సంబంధించిన ఆధునిక సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్ వాషింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, పాలిషింగ్, డీటైలింగ్ వంటి సేవలను నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన మెటీరియల్స్‌తో వాహనాల మెరుపు, రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వాహన యజమానులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.


