డ్రామాతో గ్రామాలు మండుతున్నాయి!
కామారెడ్డి, 03డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రాజకీయ గూండాగిరి, బెదిరింపులు, ఒత్తిడులతో అభ్యర్థులు ఉపసంహరణలకు లొంగుతున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ కఠిన ఆదేశాలు జారీ చేసినా, ప్రధాన పార్టీల మధ్య ఏకగ్రీవ ఆధిపత్య పోరు ఊపందుకుంది. గ్రామాల్లో బాయ్ కాట్ రచ్చ, మల్లుపల్లి, సదాశివనగర్, పోసానిపేటలో గ్రామస్తు లు నామినేషన్లు బాయ్‌కాట్ చేసి రోడ్ల మీదుగా పడిపోయారు. రోడ్లు, బ్రిడ్జ్‌లు లేకపోవడం, సర్పంచ్ పదవి ప్రయోజనం లేకపోవడంపై ఆగ్రహం.. రామా రెడ్డి మండలంలో పోటీకి సై చెప్పాలని గ్రామవా సులు మొరపెట్టుకున్నారు. మహిళల ఓటు బలం (3,32,209) పురుషుల కంటే ఎక్కువగా ఉండటం తో అభ్యర్థులు అమ్మలక్కలను ప్రసన్నం చేసుకుం టున్నారు.కమిషన్ కొట్టుకొట్టి చూపులుఎన్నికల కమిషన్ బెదిరింపులు ఆపాలని, ఉపసంహార ణలకు రాతపూర్వక ప్రకటనలు తప్పనిసరి అని డైరెక్టర్లు. తప్పులేదంటే ఎన్నికలు రద్దు, పోలీస్ కేసులు ఖాయం. కానీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ 80% పంచాయతీల్లో తమ బలపరిచినవారినే గెలిపిస్తామని ఘోషణ. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చి ఉపసంహరణలు చేయిస్తున్నారని ఆరోపణలు.మూడు విడతల్లో పోలింగ్ వేడి డిసెంబర్ 11,14,17 తేదీల్లో 532 పంచాయతీలు, 4656 వార్డులకు పోలింగ్. నామినేషన్లు డిసెంబర్ 2 వరకు, ఉపసంహరణలు 6వ తేదీ. రిజర్వేషన్లు ఖరారై, మహిళల ఓటు బలంతో పోరు ఊపు పెరి గింది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో యువ కులు, రైతులు పోటీలో దూసుకొచ్చారు.


