Wednesday, 25 March 2026
  • Home  
  • కాట్రేని కొన లో నూకల దుర్గ ఘనంగా పుట్టినరోజు వేడుకలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేని కొన లో నూకల దుర్గ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

న్యూస్ ఆగస్టు 27 కాట్రేను కోన కాట్రేనికోన జనసేన నాయకులు నూకల దుర్గ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాట్ల పవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికుల క్షత్రియ చైర్మన్ ఎక్స్ నాగిడి నాగేశ్వరరావు ఎస్సీ డైరెక్టర్ చెల్లు అశోక్ సుబ్బరాజు, ఆకాశం శ్రీను ఏఎంసి చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకట్ రెడ్డి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ బిజెపి జిల్లా నాయకులు మట్ట సూరిబాబు బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ మోక బాల ప్రసాద్ త్సవటపల్లి శ్రీను జొన్నాడ రాజారావు, రంబాల రమేష్, రంబాల దొరబాబు బిజెపి , , పిఎస్ఎన్ రాజు, వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి , కంది కుప్ప సొసైటీ త్రి కమిటీ సభ్యులు కాలాడి వీరబాబు ,మోకా అప్పాజీ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ ఆగస్టు 27 కాట్రేను కోన
కాట్రేనికోన జనసేన నాయకులు నూకల దుర్గ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాట్ల పవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికుల క్షత్రియ చైర్మన్ ఎక్స్ నాగిడి నాగేశ్వరరావు ఎస్సీ డైరెక్టర్ చెల్లు అశోక్ సుబ్బరాజు, ఆకాశం శ్రీను ఏఎంసి చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకట్ రెడ్డి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ బిజెపి జిల్లా నాయకులు మట్ట సూరిబాబు బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ మోక బాల ప్రసాద్ త్సవటపల్లి శ్రీను జొన్నాడ రాజారావు, రంబాల రమేష్, రంబాల దొరబాబు బిజెపి , , పిఎస్ఎన్ రాజు, వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి , కంది కుప్ప సొసైటీ త్రి కమిటీ సభ్యులు కాలాడి వీరబాబు ,మోకా అప్పాజీ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.