సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు
పార్టీ అధిష్టానానికి బలమైన సంకేతమా
వర్మ స్కెచ్ అదిరింది పిఠాపురం ప్రజల గుసగుసలు
సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన వర్మ నిజాయితీ గుర్తింపు
నాగబాబు వ్యాఖ్యలతో జనసేనపై వ్యతిరేకత పెరుగుదల
వర్మ ఎప్పుడూ పార్టీపై విమర్శలు చేయలేదు
పిఠాపురంలో వర్మ పట్టు బలంగానే ఉంది
ముద్రగడ వర్మ కలయికతో కొత్త రాజకీయ సమీకరణలు
వర్మకు మంచి పదవి రానున్నదా
లేకపోతే పార్టీకి పెద్ద దెబ్బ తప్పదా
పిఠాపురం వర్మ ముద్రగడ భేటీ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్
వర్మ నిర్ణయం టిడిపి భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది
రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం


