Sunday, 29 March 2026
  • Home  
  • కాంగ్రెస్ సఖ్యం ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
- కామారెడ్డి

కాంగ్రెస్ సఖ్యం ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు హేయమైన చర్య! కామొరెడ్డి, 28 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం భారత మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు.గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధా ని మోడీల ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా ఖండించా రు. గాంధీ ఆదర్శాలను కాపాడాలని కాంగ్రెస్ కార్య కర్తలు పిలుపునిచ్చారు.ఈ చర్య గాంధీవాద సిద్ధాంతాలకు అవమానమని అన్నారు.దేశ తల్లి కాంగ్రెస్‌కు అగౌరవమని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. రామారెడ్డి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశం స్వాతంత్ర్యం పొందింది. గాంధీజీ స్వప్నాల్లో భాగంగా మనం మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తీసివేయడం దేశ చరిత్రకు మచ్చగా నిలుస్తుందని ఆరోపించారు. గ్రామస్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ న్నారు.కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను గుర్తు చేసుకునే ఈ దినోత్సవం మహా ఆందోళనలు, సమావేశాలతో సార్వత్రికంగా జరు గుతోంది. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా పేదలకు ఆధారం కాలిగించినప్పటికీ, గాంధీ పేరు తొలగింపు తెలంగాణ ప్రజల్లో కోపాన్ని రేకెత్తిస్తోంద ని అన్నారు. అనంతరం మండలంలో నూతన సర్పంచ్లకు సన్మానం ఘనంగా చేశారు. కాంగ్రెస్ నాయకులు మరిన్ని ఆందోళన లకు సిద్ధమవుతున్నారని చెప్పారు అనంతరం నూతన సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ ఎండి రావుఫ్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ముఖ్య సలహాదా రులు చీలాసాగర్, పిప్పరి లింగం, ఏఎంసీ డైరెక్టర్ బట్టు సత్యనా రాయణ, బి పేట రంజిత్, రామారెడ్డి సర్పంచ్, ప్రవీణ్ కుమార్, కన్నాపూర్ సర్పంచ్ గొల్లమహేశ్, గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకీ లచ్చాయ్యా, రామారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త లు రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ గొల్ల పల్లి సర్పంచ్ కిషన్ యాదవ్ ఇసనపల్లి సర్పంచ్ డోకి లచ్చయ్య, కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ యాదవ్, రామారెడ్డి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నామాల రవి,3వా వార్డు సభ్యులు పిప్పిరి లింబాంద్రీ, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు హేయమైన చర్య!

కామొరెడ్డి, 28 డిసెంబర్, పున్నమి ప్రతినిధి :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం భారత మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు.గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధా ని మోడీల ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా ఖండించా రు. గాంధీ ఆదర్శాలను కాపాడాలని కాంగ్రెస్ కార్య కర్తలు పిలుపునిచ్చారు.ఈ చర్య గాంధీవాద సిద్ధాంతాలకు అవమానమని అన్నారు.దేశ తల్లి కాంగ్రెస్‌కు అగౌరవమని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. రామారెడ్డి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశం స్వాతంత్ర్యం పొందింది. గాంధీజీ స్వప్నాల్లో భాగంగా మనం మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తీసివేయడం దేశ చరిత్రకు మచ్చగా నిలుస్తుందని ఆరోపించారు. గ్రామస్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ న్నారు.కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను గుర్తు చేసుకునే ఈ దినోత్సవం మహా ఆందోళనలు, సమావేశాలతో సార్వత్రికంగా జరు గుతోంది. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా పేదలకు ఆధారం కాలిగించినప్పటికీ, గాంధీ పేరు తొలగింపు తెలంగాణ ప్రజల్లో కోపాన్ని రేకెత్తిస్తోంద ని అన్నారు. అనంతరం మండలంలో నూతన సర్పంచ్లకు సన్మానం ఘనంగా చేశారు. కాంగ్రెస్ నాయకులు మరిన్ని ఆందోళన లకు సిద్ధమవుతున్నారని చెప్పారు అనంతరం నూతన సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ ఎండి రావుఫ్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ముఖ్య సలహాదా రులు చీలాసాగర్, పిప్పరి లింగం, ఏఎంసీ డైరెక్టర్ బట్టు సత్యనా రాయణ, బి పేట రంజిత్, రామారెడ్డి సర్పంచ్, ప్రవీణ్ కుమార్, కన్నాపూర్ సర్పంచ్ గొల్లమహేశ్, గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకీ లచ్చాయ్యా, రామారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త లు రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ గొల్ల పల్లి సర్పంచ్ కిషన్ యాదవ్ ఇసనపల్లి సర్పంచ్ డోకి లచ్చయ్య, కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ యాదవ్, రామారెడ్డి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నామాల రవి,3వా వార్డు సభ్యులు పిప్పిరి లింబాంద్రీ, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.