Tuesday, 24 March 2026
  • Home  
  • కళ్యాణ లక్ష్మి భరోసా పేదలకు మేలు
- కామారెడ్డి

కళ్యాణ లక్ష్మి భరోసా పేదలకు మేలు

– కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి 6 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ రైతువేధికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన లబ్దిదారులకు చెక్కులు అందజే సి అనేక మంది కడుపుని ఆనందపరిచారు.మండ లంలోని అన్నారం గ్రామంలో ‘కళ్యాణ లక్ష్మి’ పథకా నికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,లబ్ది దారులు, మహిళలు, ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజలకు మరింత సేవలందించేందుకు తన పరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి అన్నారు. ప్రజా స్పందన కార్యక్ర మానికి విచ్చేసిన లబ్దిదారు లు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపా రు.ప్రజలు ప్రభుత్వ పథకాల పరంగా మరిన్ని లబ్ధు లు పొందాలని, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆకాంక్ష లబ్దిదారు లలో వ్యక్తమైంది.ఇలాంటి పథకాల ద్వారా ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వసతి కలుగు తోందని గ్రామ మహిళలు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

– కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి 6 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ రైతువేధికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన లబ్దిదారులకు చెక్కులు అందజే సి అనేక మంది కడుపుని ఆనందపరిచారు.మండ లంలోని అన్నారం గ్రామంలో ‘కళ్యాణ లక్ష్మి’ పథకా నికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,లబ్ది దారులు, మహిళలు, ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజలకు మరింత సేవలందించేందుకు తన పరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి అన్నారు. ప్రజా స్పందన కార్యక్ర మానికి విచ్చేసిన లబ్దిదారు లు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపా రు.ప్రజలు ప్రభుత్వ పథకాల పరంగా మరిన్ని లబ్ధు లు పొందాలని, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆకాంక్ష లబ్దిదారు లలో వ్యక్తమైంది.ఇలాంటి పథకాల ద్వారా ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వసతి కలుగు తోందని గ్రామ మహిళలు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.