✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం నగరంలో కల్తీబపాల విషాదం చోటుచేసుకుంది ఈ సంఘటనలో నలుగురు మృతి చెందినట్లు జిల్లా అధికారులు దృవీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహ కిషోర్ విలేకరుల సమావేశం తో వివరాలు వెల్లడి చేశారు. ప్రాథమిక విచారణలో కల్తీ పాలు కారణమై ఉండవచ్చని తెలిపారు 106 కుటుంబాలకు ఒకే వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు విశాఖ ల్యాబ్ కు పంపించారు అనుమతులు లేకుండా డైరీ నడుపుతున్నట్లు తేగడంతో డైలీ సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని కలెక్టర్ కీర్తి చే కూరి తెలియజేశారు.
End.


