పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్
తేజా సజ్జా హీరో గా, రితికా నాయక్ హీరో ఇన్ గా మంచు మనోజ్ ప్రధాన పాత్రలో కార్తిక్ గట్టమనేని తెరకేక్కించిన మీరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో కలెక్షన్ లలో దూసుకుపోతున్నట్లు మీరయ్ మూవీ మేకర్స్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 55.60 కోట్లు గ్రాస్ రాబట్టి నట్లు వారు తెలిపారు. వీకెండ్ రావడం వల్ల ఇంకా కలెక్షన్ లు పెరుగుతాయి అని వారు తెలిపారు


