Wednesday, 1 April 2026
  • Home  
  • కమ్యూనిస్టులంటే ముఖ్యమంత్రి కి భయమేస్తుంది – సిపిఐ
- ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టులంటే ముఖ్యమంత్రి కి భయమేస్తుంది – సిపిఐ

అక్రమ అరెస్టులకు కన్యూనిస్టులు భయపడరు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం చిల్లర వర్తకులు, స్ట్రీట్ వెండర్లున్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు ని, ఏరియా పార్టీ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ లను ఇళ్ల వద్దనే ముందస్తుగా అరెస్ట్ చెయ్యాడాన్ని విరిద్దరూ తీవ్రంగా ఖండించారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురుని పొట్టన పెట్టుకొని, అక్రమంగా కేసులు పెట్టిన ఫలితంగా 2004 ఎన్నికల్లో ఇంటికి వెళ్లిన సంగతి గుర్తు చేసుకోవాలని, ఇప్పటికికైనా స్ట్రీట్ వెండర్లకు, చిల్లర వర్తకులకు అన్యాయం చెయ్యకుండా తక్షణమే వీరికి హాకర్ జోన్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.

అక్రమ అరెస్టులకు కన్యూనిస్టులు భయపడరు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం చిల్లర వర్తకులు, స్ట్రీట్ వెండర్లున్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు ని, ఏరియా పార్టీ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ లను ఇళ్ల వద్దనే ముందస్తుగా అరెస్ట్ చెయ్యాడాన్ని విరిద్దరూ తీవ్రంగా ఖండించారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురుని పొట్టన పెట్టుకొని, అక్రమంగా కేసులు పెట్టిన ఫలితంగా 2004 ఎన్నికల్లో ఇంటికి వెళ్లిన సంగతి గుర్తు చేసుకోవాలని, ఇప్పటికికైనా స్ట్రీట్ వెండర్లకు, చిల్లర వర్తకులకు అన్యాయం చెయ్యకుండా తక్షణమే వీరికి హాకర్ జోన్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.