Tuesday, 24 March 2026
  • Home  
  • కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్లా ప్రమాణస్వీకారం
- కడప

కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్లా ప్రమాణస్వీకారం

*కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్ల ప్రమాణస్వీకారం.! రాజకీయంగా కీలక ఘట్టం* *#కడప_జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన #దేవగుడి_భూపేష్_రెడ్డి ప్రధాన కార్యదర్శిగాఎన్నికైన వై యస్ జబీవుల్లా #ప్రమాణస్వీకార_కార్యక్రమం ఈ నెల 7వ తేదీన కడప నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీకి దిశానిర్దేశం చేసే రాజకీయ ఘట్టంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కడప నగరంలోని సున్నం బట్టీల సమీపంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమానికి #భారీ_ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జబీవుల్ల మరియు 40 మంది కార్యవర్గ సభ్యులంతా కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.*

*కడప లో ఏడవ తేదీ న
భూపేష్_రెడ్డి, జబీవుల్ల ప్రమాణస్వీకారం.! రాజకీయంగా కీలక ఘట్టం*

*#కడప_జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన #దేవగుడి_భూపేష్_రెడ్డి ప్రధాన కార్యదర్శిగాఎన్నికైన వై యస్ జబీవుల్లా #ప్రమాణస్వీకార_కార్యక్రమం ఈ నెల 7వ తేదీన కడప నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీకి దిశానిర్దేశం చేసే రాజకీయ ఘట్టంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కడప నగరంలోని సున్నం బట్టీల సమీపంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమానికి #భారీ_ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జబీవుల్ల మరియు 40 మంది కార్యవర్గ సభ్యులంతా కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.