కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టింది..
ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , మంత్రి నారా లోకేష్ కచ్చితంగా ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ వదలుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు…
పరిశ్రమల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది…
పెట్టుబడులు పెట్టే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు…
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క సచివాలయ ఉద్యోగులను తప్ప ఒక్కరికి ఒక్క ఉద్యోగం కల్పించలేదు…
గ్రూప్ -1 , గ్రూప్ -2 లలో పెద్ద ఎత్తున 10,060 ఖాళీలు భర్తీ చేస్తున్నారు…
రేపటి దినం ప్రపంచవ్యాప్తంగా జరిగే రంజాన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా చేసుకోవాలి…
అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా…


