ఏలూరు జిల్లా కోర్టులో
బాంబ్ కలకలం…
ఏలూరు జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవో కు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించాడు.
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతానికి కోర్టులో ఉన్న న్యాయమూర్తులను కోర్టుకు వచ్చిన వారిని బయటకు తరలిస్తున్నారు..
Coordinator
Satya Manikanta Bhudeti
Uploaded Video:


