Thursday, 12 February 2026
  • Home  
  • ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే
- ఆంధ్రప్రదేశ్

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు సులభతరం చేసేందుకు మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనుంది. “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్‌ లో భాగంగా ఈ సేవను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రజలు ఇకమీదట మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా, వాట్సాప్‌లోనే నేరుగా తమ కుల ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమలుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు జరుగుతున్నాయి. అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు సులభతరం చేసేందుకు మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనుంది.

“మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్‌ లో భాగంగా ఈ సేవను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రజలు ఇకమీదట మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా, వాట్సాప్‌లోనే నేరుగా తమ కుల ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

ప్రస్తుతం ఈ సదుపాయం అమలుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు జరుగుతున్నాయి. అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.