Friday, 27 March 2026
  • Home  
  • ఏపీ లో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.
- ఆంధ్రప్రదేశ్

ఏపీ లో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష. సమీక్షకు హాజరైన సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ. రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@
రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం.
రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష.
సమీక్షకు హాజరైన సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ.
రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ.
శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.